'ఎవరి ఒత్తిడికి లొంగం'.. భారత్, రష్యా రూటే సెపరేట్

'ఎవరి ఒత్తిడికి లొంగం'.. భారత్, రష్యా రూటే సెపరేట్

భారత్, రష్యా ఎవరి ఒత్తిడికి తలొగ్గవని రష్యన్-ఏషియన్ బిజినెస్ కౌన్సిల్ చీఫ్ వెరా ప్రొంకినా స్పష్టం చేశారు. రెండు దేశాలు తమ సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాయని, బయటి శక్తుల ఒత్తిడి అసలు పనిచేయదని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని, ఇదే మా స్నేహానికి నిదర్శనమని ఆమె కొనియాడారు.