ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో రాసాభాస
NRML: గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపాలిటీ ఎన్నికలో ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరి మధ్య వివాదం పెరిగింది. దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.