విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
CTR:పెనుమూరు జడ్పీ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం విశ్రాంత ఎంఈఓ వరలక్ష్మి ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిథిగా హజరై ఆయన చేతుల మీదుగా 10 మంది విద్యార్థులకు అందించారు. దాతలు ముందుకొచ్చి మరిన్ని మంచి పనులు చేయాలని థామస్ కోరారు. టీడీపీ మండల అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.