VIDEO: నంద నాయక్ తండా సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక
WGL: గీసుగొండ మండలం నంద నాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి భూక్య వీరేందర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వీరేందర్ తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తాను.