నంది విగ్రహంపై 3 గంటల పాటు నిలిచిన పావురం

నంది విగ్రహంపై 3 గంటల పాటు నిలిచిన పావురం

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని గణేష్ చౌక్ కూడలిలో ఉన్న వినాయకుడి ఆలయంలో ఆదివారం గణపతి విగ్రహం ముందున్న నంది విగ్రహంపై ఒక పావురం 3 గంటలకుపైగా నిలిచి ఉన్నట్లు స్థానిక భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, ట్రాఫిక్ శబ్దాలు వినిపించినా కదలకుండా ఉన్న ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.