వద్దిరాజు రవిచంద్రను అభినందించిన నాయకులు
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు, జేఏసీ ప్రముఖులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ ఇవాళ శాలువాతో సత్కరించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరుతూ.. పార్లమెంటులో ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా వారు ఆయనను అభినందించారు.