గన్నవరం పవన్ హెలికాప్టర్ ప్రయాణంపై చర్చ

గన్నవరం పవన్ హెలికాప్టర్ ప్రయాణంపై చర్చ

కృష్ణా: గన్నవరం వెటర్నరీ కాలేజీ విద్యార్థులు 40 రోజులుగా స్టైఫెండ్ పెంపుదల కోసం ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో మంగళగిరి, అక్కడి నుంచి పిఠాపురం వెళ్లడం చర్చనీయాంశమైంది. విద్యార్థులను ఎదుర్కొనే పరిస్థితి ఉండక తప్పించుకున్నారా.? లేక సమయాభావమే కారణమా?