మండల ప్రజా పరిషత్ కార్యాలయం స్వతంత్య్ర వేడుకలు

E.G: గోకవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తోలేటి రమ్య శ్రీ ప్రసాద్, సత్యవతి, ఆప్షన్స్ సభ్యురాలు మీరాబాయి, కర్రీ సురారెడ్డి, సుంకర రమణ పాల్గొన్నారు.