వైసీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా శివ కుమార్

ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎం. శివకుమార్ నాయక్‌ను వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బుధవారం నియమించారు. ఈ సందర్భంగా ఆయన జగన్, పార్టీ ఇన్‌ఛార్జ్ రంగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.