'రైతు క్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం'
E.G: తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురంలో రైతన్న మీ కోసం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథక ప్రయోజనాలు, అర్హతలు & రైతులకు అందుతున్న నిధుల వివరాలు ప్రజలకు వివరించారు. రైతు క్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.