ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులు

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ ఏరియాల్లో అనునిత్యం పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ బస్సులతో పోలిస్తే, ఎలక్ట్రిక్ బస్సులతో అధిక ఆదాయం వస్తున్న నేపథ్యంలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను తేవాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.