స్వామివారి సేవలో డిప్యూటీ సీఎం ఓఎస్డీ
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం ఓఎస్డీ మధుసూదన్ కుటుంబసహితంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను చూసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ఐరాల ఎంపీడీవో, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.