'రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్'

NLG: ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ ) అమలులో ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుంచి ప్రచార నిషేధం అమలులో ఉంటుందన్నారు.