'అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి'

'అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి'

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న యాజమాన్యంపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.