మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్ట్
NLG: మిర్యాలగూడలో మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్‌ని మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ రాజశేఖర్ రాజు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మాడుగుల పల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి మిర్యాలగూడ పట్టణంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్‌లో పలు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేశారు.