మాజీ ఎమ్మెల్యే ఆద్వర్యంలో కాఫీ విత్ వైసీపీ కేడర్
PPM: మాజీ MLA అలజంగి జోగారావు ఆద్వర్యంలో గురువారం పార్వతీపురం అర్బన్‌లో కాఫీ విత్ YCP కేడర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11,12,13 వార్డుల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీ బలోపీతానికి కృషి చేస్తామని స్పష్టం చేసారు.