VIDEO: బోరబండలో హిజ్రాల ఆందోళన
HYD: బోరబండలో హిజ్రాలు ఆందోళన చేపట్టారు. ఓ హిజ్రా తీరుకు నిరసనగా మరికొంతమంది హిజ్రాలు కలిసి నిరసన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తుందని వారందరూ ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వి వాంట్ జస్టిస్ అంటూ హిజ్రాలంతా కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన స్థలానికి చేరుకున్నారు.