MCA ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంప్

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో MCA క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంప్‌ను ప్రారంభించారు. 8 నుండి 18 ఏళ్ల బాల, బాలికలు పాల్గొనవచ్చని, దీనిలో క్రికెట్ కోచింగ్, ప్రాక్టీస్ కోసం (4) పిచ్ లను తయారు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ కెప్టెన్‌లు బాలాజీ, దేవేందర్, నవీన్ టీఎన్జీవోలు నాగరాజు చక్రధర్, మహిపాల్, శ్రీనివాస్ ఉన్నారు.