సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

ప్రకాశం: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అన్నారు. మంగళవారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సుమారు 70 మంది పేదలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రత్యేక చొరవతో మంజూరైన రూ. 88,55,357ల చెక్కులను అందజేశారు.