సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు

సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన లయ త్వరలో హాట్ స్టార్‌లో రాబోతున్న 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో జడ్జిగా కనిపించనుంది. సహజీవనంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మా జనరేషన్‌లో లివింగ్ రిలేషన్‌షిప్ అన్న ప్రస్తావన లేదు. సహజీవనం చేస్తున్నవారిని తప్పుపట్టలేను. వారి బంధం దృఢంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసుంటున్నారు' అని చెప్పుకొచ్చింది.