VIDEO: వంతెన లేక అనేక అవస్థలు

VIDEO: వంతెన లేక అనేక అవస్థలు

ASR: డుంబ్రిగుడ మండలంలోని చంపపట్టి గ్రామానికి వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధులు నిర్వహించేందుకు వచ్చిన ఆరోగ్య సిబ్బందిని గ్రామస్తులు వాగు దాటించి గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.