చెత్త సేకరించనందుకు రూ.1,000 ఫైన్

చెత్త సేకరించనందుకు రూ.1,000 ఫైన్

HYD: ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాల్సిన జీహెచ్ఎంసీ చెత్త వాహనదారుడు సరిగ్గా పని చేయక పోవడంతో రిసోర్స్ పర్సన్లు రూ. వెయ్యి జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్ బస్తీలో చెత్త సేకరించే ఆటో డ్రైవర్ రాము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారి సమ్మయ్య ఆదేశాలతో రిసోర్స్ పర్సన్లు జరిమానా విధించారు.