'దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది'

'దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది'

WGL: దొంగ ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా MGM చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడూతూ.. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలతోనే భారతదేశం అమెరికాతో పోటీ పడుతుందని చెప్పారు.