ఓటు వేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

ఓటు వేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ నెం 119 పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తమ ఓటును వినియోగించుకున్నారు . అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.