అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి

అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి

VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో అన్న క్యాంటీన్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ముందుగా అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. నిరుపేదలకు అతి తక్కువ ధరకే అల్పాహారం భోజనం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇందులో గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు.