నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత

నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత

BHNG: యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గూడూరు కనకమ్మ పోచయ్య కుమార్తె వివాహా వేడుకలో శుక్రవారం బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్ బీర్ల అనిత, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీర్ల అనిత ఐలయ్య దంపతులు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.