మట్టితో సాంప్రదాయ కట్టడాలు

మట్టితో సాంప్రదాయ కట్టడాలు

BDK: గ్రామాల్లో దొరికే సహజ వనరులతో నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో తయారు చేస్తున్న మట్టి ఇటుకలను ఆయన పరిశీలించారు. మట్టి, సున్నం, సిమెంట్‌తో తయారు చేసిన ఇటుకలతో ఇంటితో పాటు వివిధ కట్టడాలు నిర్మించడం వలన ఆర్థికంగా లభపడటమే కాకుండా పర్యావరణాన్ని కపడుకోవచ్చు అన్నారు.