టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు

టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు

KRNL: హొళగుంద మండలం మార్ల మడికిలో బుధవారం టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా టీబీపై అవగాహన సదస్సును డాక్టర్ బింధు మాధవి, సీహెచ్ఐ చంద్రశేఖర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జ్వరం, దగ్గినప్పుడు రక్తం పడటం లాంటి లక్షణాలు ఉంటే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.