VIDEO: కేటీఆర్ పర్యటన రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

VIDEO: కేటీఆర్ పర్యటన రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

GDWL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాల పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా పదేళ్లు జిల్లాను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు వచ్చి ఏమి చేస్తారని ప్రశ్నించారు. పర్యటనకు ప్రజలు తిరుగుబాటు చేస్తారని, రద్దు చేసుకోవాలని శనివారం వీడియో నోట్లో విజ్ఞప్తి చేశారు.