కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో రూ.14 లక్షల సైబర్ మోసం
✦ కుంకునూరులో రేపు భూములు రీ సర్వే: రెవెన్యూ శాఖ
✦ కల్తీ టీపై అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే పార్థసారథి
✦ క్రిష్ణగిరిలో మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: ప్రిన్సిపల్ నిర్మల