VIDEO: టీడీపీ మండల అధ్యక్షుడికి నివాళి

VIDEO: టీడీపీ మండల అధ్యక్షుడికి నివాళి

కృష్ణా: కంకిపాడు మండల TDP అధ్యక్షుడు రవీంద్ర హఠాన్మరణం పట్ల కూటమి నేతలు నివాళులర్పించారు. పోరంకి TDP కార్యాలయంలో రవీంద్ర సంస్మరణ సభ సోమవారం రాత్రి జరిగింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ వైబీవీ రాజేంద్రప్రసాద్ పాల్గొని రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియాడారు.