కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం

కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం

KDP: కొండాపురంలోని అంగన్వాడి- 5 సెంటర్ వద్ద ఐసిడిఎస్ సూపర్వైజర్ భారతి ఆధ్వర్యంలో కిశోర వికాసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.11-18 సంవత్సరాల పిల్లలకు వ్యక్తిగత శుభ్రత, లైంగిక, విద్యపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ మౌనిక, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.