VIDEO: సీఎం పర్యటనలో భద్రత ఏర్పాట్లపై ఐజీ సమీక్ష

VIDEO: సీఎం పర్యటనలో భద్రత ఏర్పాట్లపై ఐజీ సమీక్ష

KKD: ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దాపురం పర్యటన భద్రతపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రేపు సీఎం చంద్రబాబు పెద్దాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సామర్లకోటలోని పూర్ణ కళ్యాణ మండపంలో ఐజీ అశోక్ కుమార్, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ సమీక్ష నిర్వహించారు. ఎటువంటి భద్రతా వైఫల్యాలకు తావులేకుండా పకడ్బందీగా భద్రత కల్పించాలని సూచించారు.