రైల్వే ప్లాట్ ఫామ్‌కు కాలు తగిలి యువకుడికి గాయాలు...

రైల్వే ప్లాట్ ఫామ్‌కు కాలు తగిలి యువకుడికి గాయాలు...

MHBD: జిల్లాకు చెందిన కొండపల్లి శివ(20) అనే యువకుడు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లో మంగళవారం వరంగల్ నుంచి మహబూబాబాద్‌కు వస్తు రైలు డోర్ వద్ద కూర్చోవడంతో ప్లాట్ ఫారంనకు కాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం జరుగుతుండడంతో గమనించిన ప్రయాణికులు108కు సమాచారంను అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది చికిత్స అందించి యువకుడిని ఆసుపత్రి తరలించారు.