ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టండి
NLR: అల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో ఇవాళ ప్రకృతి వ్యవసాయంపై స్థానిక రైతులకు అవగాహన చేశారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన కలిగే లాభాలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి కళారాణి, వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.