డ్రోన్‌తో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: సీఐ

డ్రోన్‌తో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: సీఐ

BPT: అద్దంకిలో డ్రోన్ కెమెరాతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. సింగరకొండ రోడ్డు, భవాని సెంటర్,ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. డ్రోన్ విజువల్స్ ఆధారంగా ట్రాఫిక్ జామ్ అయిన ప్రదేశానికి సిబ్బందిని పంపించి నియంత్రణ చేపడతామన్నారు. కాలనీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని డ్రోన్‌తో గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.