రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

WGL: నర్సంపేట మండలం ఇటుకాలపల్లి శివారులో ఆగివున్న లారీని ఆదివారం నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లి శివారు వాసి సురేశ్ ఢీకొని ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.