మాక్ డ్రిల్‌పై బీజేపీ విజ్ఞప్తి

మాక్ డ్రిల్‌పై బీజేపీ విజ్ఞప్తి

మే7న కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో మాక్‌ డ్రిల్‌పై ఎక్స్ వేదికగా బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది.