అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రధాన గురువారం తెలిపారు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పబ్లిక్ పాలసీ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.