VIDEO: పోరాట పటిమ స్ఫూర్తిదాయకం: సిరికొండ

VIDEO: పోరాట పటిమ స్ఫూర్తిదాయకం: సిరికొండ

BHPL: దొడ్డి కొమురయ్య పోరాటపటిమ తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్లో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సిరికొండ నివాళులర్పించారు. మహనీయుల స్ఫూర్తి బాటలో నడిచి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.