అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తలగబడ్డ ప్లాస్టిక్ గోడౌన్

అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తలగబడ్డ ప్లాస్టిక్ గోడౌన్

TG: హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాలాపూర్ షాహింనగర్‌లో ప్లాస్టిక్ గోడౌన్ తగలబడింది. ఈ క్రమంలో రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.