పెనుగంచిప్రోలులో పోషకాహార మాసోత్సవాలు
NTR: ఐసీడీఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్న పెనుగంచిప్రోలు గ్రామంలో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా రెండో రోజు పిల్లల బరువులు తీశారు. ఓబకాయం గురించి తల్లులకు వివరించారు. ఆయిల్, చక్కర చాలా తగ్గించుకొని వాడాలని తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.