'పదవులపై ఉన్న శ్రద్ధ రైతులపై పెట్టిండి'

'పదవులపై ఉన్న శ్రద్ధ రైతులపై పెట్టిండి'

NDL: ఛైర్మన్ పదవులపై ఉన్నంత శ్రద్ధ రైతులపై పెట్టాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు‌లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులకు ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం అయిందని విమర్శించారు.