'సర్దార్ @150 ఐక్యతా మార్చ్' పోస్టర్ల ఆవిష్కరణ
PPM: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మై భారత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న 'సర్దార్ @150 ఐక్యతా మార్చ్' ప్రచార పోస్టర్లను కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన కృషిని కలెక్టర్ కొనియాడారు.