'దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రత్యేక నిఘ'

'దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రత్యేక నిఘ'

ప్రకాశం: జరుగుమల్లి మండలంలో రాత్రి వేళల్లో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఐ సోమశేఖర్ పోలీసు సిబ్బందికి సూచించారు. ఆదివారం రాత్రి జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. క్రైమ్ రిపోర్ట్స్‌పై ఆరా తీసి, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే విషయంలో పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.