'తాత్కాలిక డ్రైవర్లు నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలి'

'తాత్కాలిక డ్రైవర్లు నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలి'

PDPL: ఆర్టీసీలో సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో GDK డిపో ఆధ్వర్యంలో తాత్కాలిక డ్రైవర్స్, కండక్టర్స్ నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని DM నాగభూషణం బుధవారం తెలిపారు. డ్రైవర్ పోస్టుకు ఒరిజినల్ HMV లైసెన్స్, (18 నెలల అనుభవం), కండక్టర్ పోస్టుకు టెన్త్‌పాస్ అర్హత ఉండాలని అన్నారు. డ్రైవర్‌కు రోజుకు రూ. 1000, కండక్టర్‌కు రూ. 800 వేతనం ఉంటుందన్నారు.