ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

TG: హనుమకొండలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. కెమికల్స్ కలిపిన చికెన్, పాడైన ఐస్‌క్రీమ్‌లతోపాటు బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీలను అధికారులు సీజ్ చేశారు. శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.