VIDEO: కాంగ్రెస్‌లో బగ్గుమంటున్న వర్గపోరు

VIDEO: కాంగ్రెస్‌లో బగ్గుమంటున్న వర్గపోరు

JN: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో వర్గపోరు బగ్గుమంటుంది. ఇవాళ పాలకుర్తిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి దేవరుప్పుల మండలనికి చెందిన నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్‌ని సన్నాహక సమావేశనికి రాకుండా గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది.