VIDEO: గురుకులంలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

VIDEO: గురుకులంలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

HYD: బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గరైయ్యారు. గురువారం రాత్రి కలుషితమైన ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డట్లు తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం సిబ్బంది, వారిని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.