నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: ములపర్రు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ. 11 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల నూతన భవనాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.